Rs.10 LAKH DONATION TO SV GO SAMRAKSHANA TRUST _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

Tirumala, 08 September 2026: Smt. Yasoda Darshan, wife of TTD Board Member Sri Darshan, donated Rs.10 lakh to the TTD Sri Venkateswara Go Samrakshana Trust on Tuesday.

Accordingly, the donor handed over the donation DD to TTD Additional EO Sri Ch. Venkayya Chowdary at Ranganayaka Mandapam in the Sri Vari Temple.

TTD JEO Dr. Sarath participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

టీటీడీకి రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2026 సెప్టెంబర్ 08: టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ దర్శన్ సతీమణీ శ్రీమతి యశోద దర్శన్ టీటీడీ శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు మంగళవారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.

ఈ మేరకు దాతలు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో డాక్టర్ శరత్ పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.