TTD APPEAL TO DEVOTEES NOT TO BELIEVE FALSE SOCIAL MEDIA POSTS _ తప్పుడు వార్తలు నమ్మవద్దు 

TIRUMALA, SEPTEMBER 17, 2026: TTD has given clarification regarding a false social media post claiming the presence of coconut fibre in Srivari Laddu Prasadam, terming such posts as completely baseless and irresponsible.

TTD also stated that the photograph circulating on social media platform is not of Srivari Laddu Prasadam. 

TTD emphasized that special care is taken in the preparation of laddus, which are made with utmost devotion and dedication by Sri Vaishnava Brahmins following traditional procedures.

TTD also stated that spreading such false information is unacceptable and hurts the sentiments of devotees and warned that strict legal action will be initiated against those propagating such misleading and malicious content.

Devotees are requested to rely only on official TTD communications and not fall prey to false propaganda on social media platforms.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

తప్పుడు వార్తలు నమ్మవద్దు 

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి 

తిరుమల, 2026 సెప్టెంబర్ 17: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉన్నట్లు కొంతమంది సోషల్ మీడియాలో  పోస్టులు పెట్టడం బాధ్యతా రాహిత్యం.  వాస్తవానికి సదరు ఫొటోలో ఉన్నది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు .

లడ్డూ తయారీ విషయంలో టీటీడీ ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తుంది .  ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులతో. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయడం జరుగుతుంది . అయితే కొందరు అవాస్తవాలను ప్రచారం చేయడం మంచిది కాదు . భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా  అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియ జేస్తున్నాము. 

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.