ORNAMENTS DONATED _ శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం
Tirumala, 08 October 2026: A devotee from Hyderabad, Smt. Kamala, donated two gold coral necklaces (Bangaru Pagadala Haralu) worth approximately Rs. 25 lakh to Sri Venkateswara Swamy Tirumala on Thursday.
The donor, along with her family members, handed over the necklaces to TTD Additional EO Sri Ch. Venkaiah Chowdary at the Ranganayakula Mandapam in the Srivari Temple.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
శ్రీవారికి బంగారు పగడాల హారాలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 08: హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కమల అనే భక్తురాలు గురువారం తిరుమల శ్రీవారికి దాదాపు రూ.25 లక్షలు విలువైన రెండు బంగారు పగడాల హారాలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి హారాలను అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.


