Rs.20 LAKH DONATION TO TTD _ టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
Tirumala, 22 October 2026: A devotee Sri Gaddam Venugopal from Ongole donated Rs.20 lakh to the TTD-run Sri Venkateswara Annaprasadam Trust on Thursday.
He handed over DD for the donation to TTD Additional Executive Officer Sri Ch. Venkaiah Chowdary at the latter’s Camp Office in Tirumala.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 22: ఒంగోలుకు చెందిన శ్రీ గడ్డం వేణు గోపాల్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.20 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

