DONATION OF RS.10 LAKHS TO TTD _ టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
Tirumala, 22 October 2026: A devotee, Sri P. Veerendra Babu from Hyderabad, donated Rs.10 lakhs to the TTD Sri Venkateswara Pranadana Trust on Thursday.
On this occasion, the donor handed over DD for the donation to TTD Chairman Sri B.R. Naidu.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2026 అక్టోబర్ 22: హైదరాబాద్ కు చెందిన శ్రీ పి.వీరేంద్ర బాబు, అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు గురువారం రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.

