POURNAMI GARUDA SEVA ON OCTOBER 26 _ అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
Tirumala, 24 October 2026: The monthly Pournami Garuda Seva will be observed in Tirumala on October 26.
Sri Malayappa Swamy will be paraded on the mighty Garuda Vahanam between 7pm and 9pm.
TTD officials, devotees participate in this vahana seva.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
అక్టోబర్ 26న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ
తిరుమల, 2026 అక్టోబర్ 24: తిరుమలలో అక్టోబర్ 26వ తేదిన పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
