SV MUSEUM REMAINS TEMPORARILY SUSPENDED ON NOVEMBER 8 AND 9 _ నవంబర్ 8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత

Tirumala, 07 November 2026: The trial run of the Sri Venkateswara Museum in Tirumala will remain temporarily suspended on November 8 and 9 to facilitate maintenance works.

The museum will reopen for free visits from November 10 to 15, between 10 AM and 5 PM, for TTD employees and their family members, journalists and their family members, students of TTD educational institutions, other students, and Srivari Sevaks.

The SV Museum will be opened to the general public from November 16. An entry fee of Rs. 50 has been fixed for visitors.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

నవంబర్ 8, 9 తేదీల్లో ఎస్వీ మ్యూజియం ట్రయల్ రన్ నిలిపివేత

తిరుమల, 2026 నవంబర్ 07: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం నిర్వహణ పనుల నిమిత్తం నవంబర్ 8, 9 తేదీల్లో ట్రయల్ రన్‌ను తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.

తిరిగి నవంబర్ 10 నుండి 15వ తేదీ వరకు ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు టీటీడీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు, పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు, టీటీడీ విద్యాసంస్థల విద్యార్థులు, ఇతర విద్యార్థులు, శ్రీవారి సేవకులకు ఉచితంగా మ్యూజియం సందర్శనకు అనుమతించడం జరుగుతుంది.

కాగా, నవంబర్ 16వ తేదీ నుండి ఎస్వీ మ్యూజియంను సందర్శకుల కోసం ప్రారంభించనున్నారు. సందర్శకులకు ప్రవేశ రుసుము రూ.50గా నిర్ణయించడమైనది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.