SILVER PLATE WORTH RS. 2.25 LAKH DONATED TO SRI PADMAVATHI AMMAVARI TEMPLE _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్ట విరాళం

Tirupati, November 09, 2026: A silver plate worth Rs.2.25 lakh was donated to Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor on Monday.

TTD Senior Sanitary Inspector Sri N.T. Subbarayudu handed over the silver plate to Temple AEO Sri Devarajulu.

TTD Superintendent Sri Suresh and Temple Inspector Sri Lakshmikanth were also present.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్ట విరాళం

తిరుపతి, నవంబరు 09, 2026: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి రూ.2.25 లక్షల విలువైన వెండి తట్టను విరాళంగా అందించారు.

టీటీడీలో సీనియర్ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న శ్రీ ఎన్.టి. సుబ్బరాయుడు సోమవారం ఈ వెండి తట్టను ఆలయ ఏఈఓ శ్రీ దేవరాజులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ సూపరింటెండెంట్ శ్రీ సురేష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ శ్రీ లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి విడుదల చేసినది