AYUDHA PUJA HELD _ ఘనంగా టీటీడీ విద్యుత్ విభాగం ఆయుధపూజ

Tirumala, 20 November 2026: Ayudha Puja was performed by the Electrical Department of TTD at Gogarbham Dam in Tirumala on Friday. 

On this occasion, pujas were performed to the substation, transformers and other electrical equipment.

TTD Electrical SE Sri Venkateswarlu, DE Sri Chandra Sekhar, Health Dy EO Sri Somannarayana, APSPDCL SE Sri Chandra Sekhar, TTD EEs Sri Srinivasa Rao and Sri Prasad, along with other electrical engineers and staff, participated in the programme.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER

ఘనంగా టీటీడీ విద్యుత్ విభాగం ఆయుధపూజ

తిరుమల, 2026 నవంబర్ 20: తిరుమల గోగర్భం డ్యామ్ వద్ద టీటీడీ విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా సబ్ స్టేషన్, ట్రాన్స్ఫార్మర్లు, ఇతర విద్యుత్ పరికరాలకు పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఎలక్ట్రికల్ ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిఈ శ్రీ చంద్ర శేఖర్, హెల్త్ డిప్యూటీ ఈవో శ్రీ సోమన్నారాయణ, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈలు శ్రీ చంద్ర శేఖర్, టీటీడీ ఈఈలు శ్రీ శ్రీనివాసరావు, శ్రీ ప్రసాద్, ఇతర విద్యుత్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.