NO POURNAMI GARUDA SEVA ON JULY 27_ చంద్రగ్రహణం కారణంగా జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

Tirumala, 13 Jul. 18: The monthly Pournami Garuda Seva which falls on July 27 has been cancelled by TTD in Tirumala following lunar eclipse.

Usually, every month on full moon day, Lord Malayappa takes celestial ride on Garuda Vahanam in four mada streets from 7pm to 9pm.

But owing to Lunar Eclipse on July 27, the Hill shrine remains closed from 5pm of the same day till 4.15am of July 28. The devotees are requested to make note of it.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చంద్రగ్రహణం కారణంగా జూలై 27న పౌర్ణమి గరుడుసేవ రద్దు

జూలై 13, తిరుమల 2018: చంద్రగ్రహణం కారణంగా జూలై 27వ తేది శుక్రవారం నిర్వహించవలసిన పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది.

ఈ సందర్భంగా ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5.00 నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం మూసివేయనున్నారు. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.