ADDITIONAL EO INSPECTION AT TIRUMALA _ తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

Tirumala, 21 Jan. 22: TTD Additional EO Sri AV Dharma Reddy inspected various places in Tirumala on Friday.

He directed the officials concerned to take up sanitization at regular intervals and ensure cleanliness at all places in Tirumala.

The Additional EO also inspected Govinda Nilayam, Annaprasadam Complex premises etc. and made some valuable suggestions to the officials concerned.

CE Sri Nageswara Rao, EEs Sri Jaganmohan Reddy, Sri Surendranath Reddy, Health Officer Dr Sridevi, Estates Officer Sri Mallikarjuna, DE Sri Ravishankar Reddy and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో అదనపు ఈవో తనిఖీలు

తిరుమల, 2022 జ‌న‌వ‌రి 21: టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.

తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గోవిందనిలయం, అన్నప్రసాదం కాంప్లెక్స్ తదితర ప్రాంతాలను అదనపు ఈఓ తనిఖీ చేశారు. అనంతరం అధికారులకు పలు సూచనలు చేశారు.

అదనపు ఈఓ వెంట టిటిడి చీఫ్ ఇంజనీర్ శ్రీ నాగేశ్వర రావు, ఇఇలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీదేవి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, డిఇ శ్రీ రవిశంకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.