ADDITIONAL EO INSPECTS VARIOUS DEVELOPMENT WORKS IN TIRUMALA _ తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
Tirumala, 30 Nov. 19: Additional EO Sri AV Dharma Reddy on Saturday inspected various developmental works in Tirumala.
As a part of the inspection he visited ATC Bridge at Sarva Darshanam Complex, Sevasadan 1, Backside part of Ranganayakula Mandapam etc. and instructed the concerned to speed up the works.
SE 2 Sri Nageswara Rao, EE 1 Sri Subramanyam and others were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
తిరుమలలో పలు అభివృద్ధి పనులను తనిఖీ చేసిన అదనపు ఈవో
తిరుమల, 30 నవంబర్ 2019: తిరుమలలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను శనివారం టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి తనిఖీ చేశారు.
సర్వదర్శనం కాంప్లెక్స్ వద్ద గల ఎటిసి బ్రిడ్జి, సేవాసదన్-1, శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపం వెనుకవైపు గల ప్రాంతాలను పరిశీలించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.
అదనపు ఈవో వెంట టిటిడి ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వరరావు, ఇఇ-1 శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు ఉన్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.