ADDNL.EO INSPECTS REST HOUSES IN TIRUMALA _ తిరుమ‌ల‌లో విశ్రాంతి గృహాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో

Tirumala, 11 Dec. 19: Additional EO Sri AV Dharma Reddy on Wednesday inspected Koustubham, Panchajanyam and Vakulamata Rest houses in Tirumala.

He interacted with the pilgrims and inquired about the amenities being provided to them in rest houses. The Additional EO also instructed the concerned officials to make necessary arrangements in all rest houses and ensure pilgrim friendly measures.

SE 2 Sri Nageswara Rao, EE FMS Sri Mallikarjuna Prasad, VGO Sri Manohar and other officers were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

 

తిరుమ‌ల‌లో విశ్రాంతి గృహాల‌ను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో

డిసెంబరు 11, తిరుమ‌ల‌, 2019: తిరుమలలోని కౌస్తుభం, నంద‌కం, పాంచ‌జ‌న్యం విశ్రాంతి గృహాల‌ను బుధ‌వారం టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ప‌రిశీలించారు. ఆయా విశ్రాంతి గృహాల్లోని గ‌దుల్లో ఉన్న సౌక‌ర్యాల‌పై భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్నారు.

గ‌దుల కేటాయింపు విధానాన్ని ప‌రిశీలించారు. యాత్రికులు గ‌దులు పొందిన త‌రువాత ఏ మాత్రం ఆల‌స్యం లేకుండా కేటాయించాల‌ని సిబ్బందికి సూచించారు. అన్న‌ప్ర‌సాద విత‌ర‌ణ‌ను ప‌రిశీలించారు. గ‌దుల్లో న‌ల్లుల స‌మ‌స్య లేకుండా త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సంబంధిత అధికారుల‌కు సూచించారు.

అద‌న‌పు ఈవో వెంట ఎస్ఇ-2 శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఇఇ(ఎఫ్ఎంఎస్‌) శ్రీ మ‌ల్లికార్జున ప్ర‌సాద్‌, విఎస్వో శ్రీ మ‌నోహ‌ర్ త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.