AFCON REST HOUSE OPENED _ ఆఫ్కాన్ అతిథిగృహం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
TIRUMALA, 06 JANUARY 2023: TTD Chairman Sri YV Subba Reddy has inaugurated a rest house constructed by AFCON in Padmavati Area at Tirumala on Friday.
The TTD Board Chief performed Pujas and handed over the keys of all the rooms of the rest house to the officials concerned.
Estates Wing OSD Sri Mallikarjuna, AEO Sri Chowdary and AFCON Manager Tirupati Sri Rangaswamy were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆఫ్కాన్ అతిథిగృహం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
తిరుమల 6 జనవరి 2023: తిరుమల లోని శ్రీ పద్మావతి అతిథిగృహాల ప్రాంతంలో ఆఫ్కాన్ నిర్మాణ సంస్థ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని శుక్రవారం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సుబ్బారెడ్డి ఈ అతిథిగృహం లోని 12 గదులకు సంబంధించిన తాళం చెవులను సంబంధిత అధికారులకు అందజేశారు. ఎస్టేట్ ఒఎస్డీ శ్రీ మల్లిఖార్జున, రెవిన్యూ ఎఈవో శ్రీ నారాయణ చౌదరి, ఆఫ్కాన్ సంస్థ మేనేజర్ శ్రీ రంగ స్వామి పాల్గొన్నారు.
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది