AKHANDA HANUMAN CHALISA HELD _ భక్తిభావాన్ని పంచిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం 

TIRUMALA, 18 MARCH 2023: Akhanda Hanuman Chalisa was held at Nada Neerajanam and Astana Mandapam in Tirumala on Saturday.

The recitation began at 9:30 and will conclude on Sunday. This is to continue for 24 hours.

This religious event took place under the supervision of Former TTD Trust Board Member and Yuga Tulasi founder Sri Siva Kumar.

TTD EO Sri AV Dharma Reddy, 500 devotees belonging to twin Telugu states were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

భక్తిభావాన్ని పంచిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం

తిరుమల, 2023 మార్చి 18: తిరుమలలోని నాదనీరాజనం వేదిక, ఆస్థాన మండపంలో శనివారం జరిగిన అఖండ హనుమాన్ చాలీసా పారాయణం భక్తిభావాన్ని పంచింది. శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన ఈ పారాయణం ఆదివారం ఉదయం వరకు 24 గంటల పాటు జరుగనుంది. టిటిడి బోర్డు మాజీ సభ్యులు, యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ శివ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది భక్తులు ఈ పారాయణంలో పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.