AKKA DEVATALA PUJA HELD_ మొద‌టి ఘాట్ రోడ్డులో ఘ‌నంగా అక్కదేవతల పూజ

TIRUMALA, 02 DECEMBER 2022: The Akka Devatala Puja on the first ghat road(Down Ghat) was held with religious fervour in Tirumala on Friday

 

TTD EO Sri AV Dharma Reddy took part in this folK Goddesses Puja.  They were Seven Sisters who are believed to guard the pilgrims and employees who ply on ghat roads without any untoward incidents during their Ghat journey.

 

Every year, the Transport wing of TTD performs Akka Devatala Puja and later the pedestrian devotees are distributed Prasadams.

 

Transport GM Sri Sesha Reddy, DIs Sri Janakirami Reddy, Sri Mohan and others were also present.

 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మొద‌టి ఘాట్ రోడ్డులో ఘ‌నంగా అక్కదేవతల పూజ

తిరుమల, 2022, డిసెంబరు 02: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో గల అక్కదేవతల గుడిలో ఏడుగురు అక్కదేవతలకు శుక్రవారం పూజ ఘ‌నంగా జ‌రిగింది. టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో ఉదయం జరిగిన ఈ పూజ కార్యక్రమంలో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అక్క‌దేవ‌త‌ల గుడిని పుష్పాల‌తో అలంక‌రించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం న‌డ‌క‌దారి భ‌క్తుల‌కు ప్ర‌సాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ర‌వాణా విభాగం జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ శేషారెడ్డి, డిఐలు శ్రీ జానకిరామిరెడ్డి, శ్రీ మోహ‌న్, డ్రైవ‌ర్లు, ర‌వాణా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది