MIXED RICE TENDER _ డిసెంబరు 15న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

Tirupati, 02 December 2022: Mixed rice cum auction will take place in TTD Marketing department on December 15.

 

A total 12,880 kilos of mixed rice is ready for auction.

 

A DD for Rs.590 shall be taken to get tender schedule and to participate in auction Rs. 25000 should be paid for EMD.

 

For more details contact Marketing General Manager on 0877-2264429.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబరు 15న మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం

డిసెంబరు 02, తిరుప‌తి, 2022: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్‌డ్‌ బియ్యం టెండర్‌ కమ్‌ వేలం డిసెంబరు 15న తిరుపతిలోని మార్కెటింగ్‌ విభాగం కార్యాలయంలో జరుగనుంది. మొత్తం 12,880 కిలోల బియ్యాన్ని వేలానికి సిద్ధంగా ఉంచారు. రూ.590/- డిడి తీసి టెండరు షెడ్యూల్‌ పొందొచ్చు. వేలంలో పాల్గొనేందుకు రూ.25,000/- ఇఎండిగా చెల్లించాలి.

ఇతర వివరాల కోసం మార్కెటింగ్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 ఫోన్‌ నంబరులో సంప్రదించగలరు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.