AMBEDKAR JAYANTHI IN TTD ON APRIL 14_ ఏప్రిల్ 14న టిటిడిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సావాలు
Tirupati, 12 April 2018: The 127th Birth Anniversary of Dr B R Ambedkar will be observed in the quadrangle of TTD administrative building on April 14 from 9:30am onwards.
The Welfare Department of TTD is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATHI
ఏప్రిల్ 14న టిటిడిలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతి ఉత్సావాలు
తిరుపతి, 2018 ఏప్రిల్ 12: భారత రాజ్యాంగ నిర్మాత, బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 127వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ 14వ తేదీ శనివారం ఘనంగా నిర్వహించనుంది.
టిటిడి పరిపాలనా భవనం ప్రాంగణంలో ఉదయం 10.00 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.