ANGAPRADAKSHINA QUOTA IN ON-LINE _ ఫిబ్రవరి 11న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల 

TIRUMALA, 10 FEBRUARY 2023: TTD will release the on-line quota of Angapradakshinam tokens for the month of March 2023 along with the unreleased quota for the dates 23-28 this month on February 11 at 11am.

The devotees are requested to make note of this and book accordingly.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఫిబ్రవరి 11న అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల

తిరుమల, 10 ఫిబ్రవరి 2023: మార్చి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాతో పాటు, ఈనెల 23 నుండి 28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

భ‌క్తులు ఈ విషయాన్ని గుర్తించి ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.