ANKURARPANAM HELD IN SKVST_ శాస్త్రోక్తంగా శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 04 Feb 2010: Temple Priests performed ” Mruthsangrahanam” as part of Ankurarpanam in connection with Annual Brahmotsavam in Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram near Tirupati Thursday evening. Later Sri Senadhipathi varu was taken around in procession on Tiruchi around four mada streets.
శాస్త్రోక్తంగా శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
తిరుపతి, ఫిబ్రవరి,04,2010: శ్రీనివాసమంగాపురం నందు వెలసిన శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు ఫిబ్రవరి 5వ తేది నుండి 13వ తేది వరకు కన్నుల పండుగగా జరుగనున్నవి. అంకురార్పణం ఫిబ్రవరి 4వ తేదిన నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం ఆలయంలో శ్రీవారికి జరిగే ఆర్జితసేవలను రద్దుచేశారు. స్వామివారు ప్రతిరోజు ఈక్రింది వాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందైన దర్శనం ఇస్తారు.
తేది ఉదయం సాయంత్రం
05-02-2010 ధ్వజారోహణం(ఉ.9.50 నుండి 10.00 వరకు) పెద్దశేషవాహనం
06-02-2010 చిన్నశేష వాహనం హంసవాహనం
07-02-2010 సింహ వాహనం ముత్యపు పందిరి వాహనం
08-02-2010 కల్పవృక్ష వాహనం సర్వభూపాలవాహనం
09-02-2010 పల్లకి ఉత్సవం గరుడ వాహనం
10-02-2010 హనుమంత వాహనం గజ వాహనం
11-02-2010 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
12-02-2010 రథోత్సవం(ఉ.5.55 నుండి 8.10 వరకు) అశ్వ వాహనం
13-02-2010 పల్లకీ ఉత్సవం(చక్రస్నానం ఉ.8.30 నుండి 10.45) ధ్వజావరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.