Rs.11,11,111/- DONATION TO ANNAPRASADAM TRUST_ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

Tirumala, 7 October 2017: A devotee of Visakhapatnam Sri Rasineni Rama Naidu has made a novel donation of Rs 11,11,111 was made to the SV Nitya Annadanam trust.

The TTD JEO Sri K S Srinivasa Raju received the donation cheque at JEO camp office on Saturday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.11 లక్షల విరాళం

అక్టోబరు 07, తిరుమల, 2017: విశాఖపట్నంకు చెందిన శ్రీ రాసినేని రామానాయుడు రూ.11,11,111/-లను టిటిడి శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు. తిరుమలలోని జెఈవో క్యాంపు కార్యాలయంలో శనివారం ఈ మేరకు విరాళం చెక్కును జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు అందజేశారు.


టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.