SRI LANKAN PRESIDENT VISITS SRIVARI PADALU_ శ్రీవారి పాదాలను దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన

Tirumala, 7 October 2017: Sri Lankan President Maithripala Sirisena accompanied wife Smt Jayanthi Pushpa Kumari visited the Srivari Padam, 2 kms from Tirumala. He was appraised of the significance of the mythological spot by TTD officials.

The visiting president who arrived at Tirumala in the morning is scheduled to visit Srivari temple on Sunday morning for darshan during the Suprabatham.

Among others Sri Tirumala ASP Sri Muralikrishna, DyEO(Reception) Sri Harindranath, OSD Sri Lakshminarayana Yadav participated.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీవారి పాదాలను దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన

అక్టోబరు 07, తిరుమల, 2017: శ్రీలంక అధ్యక్షుడు గౌ|| శ్రీ మైత్రిపాల సిరిసేన శనివారం సాయంత్రం తిరుమలలోని శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు. ముందుగా శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి పాదాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి ప్రాశస్త్యాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల ఏఎస్పీ శ్రీ మురళీకృష్ణ, టిటిడి రిసెప్షన్‌ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, ఓఎస్‌డి శ్రీ లక్ష్మీనారాయణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.