ANNUAL GITA JAYANTHI FETE ON DEC 18_ డిసెంబ‌రు 18న వార్షిక గీతా జయంతి

Tirupati, 16 Dec. 18: The annual Gita Jayanti fete will be celebrated under aegis of HDPP at the Maharishi auditorium on December 18. Similar celebrations will be held in both Telugu states besides Chennai, Bangalore and Guruvayur centres of HDPP.

Gita parayanam in coordinations with ISKON and Tirupati local’s devotees will begin at Mahati auditorium from 10am to 1pm. In the evening after Dharmic Prabodham by Pandya, winners of Bhagavad gita recital competition will be presented prizes.

Dhanurmasa rituals at Srivari temple from December 17-Jan. 14,2019.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబ‌రు 18న వార్షిక గీతా జయంతి

డిసెంబ‌రు 16, తిరుప‌తి 2018: టిటిడి హిందూధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో డిసెంబ‌రు 18వ తేదీన వార్షిక గీతాజయంతి కార్య‌క్ర‌మం ఘనంగా జ‌రుగ‌నుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని హిందూ ధర్మప్రచార పరిషత్‌ కేంద్రాలతో పాటు చెన్నై, బెంగళూరు, గురువాయూరు కేంద్రాల్లోనూ గీతాజయంతి ఉత్సవాలు జరుగనున్నాయి.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో డిసెంబ‌రు 18న ఉదయం 10 నుంచి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు ఇస్కాన్ స‌హకారంతో తిరుప‌తి న‌గ‌ర‌వాసుల‌తో గీతాపారాయణం చేస్తారు. సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పండితుల ధార్మికప్రబోధం, గీతా కంఠ‌స్తం పోటీల్లో విజేత‌లుగా నిలిచిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.