AP CM INVITED FOR ANNUAL BRAHMOTSAVAMS _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో ఆహ్వానం
Tirumala, 17 Sep. 20: TTD Trust Board Chairman Sri YV Subba Reddy along with TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy formally met Honourable CM of Andhra Pradesh Sri YS Jaganmohan Reddy in his camp office at Tadepalle on Thursday and invited him for the annual brahmotsavams at Tirumala which will be commencing on September 19 and concluding on September 27.
They also presented the Theertha Prasadams of Lord Venkateswara to the CM.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో ఆహ్వానం
తిరుమల, 2020 సెప్టెంబరు 17: ఈ నెల 19వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మారెడ్డి ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వీరు ముఖ్యమంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.