AP CM INVITED FOR ANNUAL FETE _ శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి – సి ఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో

TIRUMALA, 27 SEPTEMBER 2021:  The Honourable Chief Minister of Andhra Pradesh, Sri YS Jaganmohan Reddy is invited for the annual brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala by TTD Chairman Sri YV Subba Reddy and EO Dr KS Jawahar Reddy on Monday.

 

The duo have formally met the AP CM at his camp office in Tadepalle and presented him the Brahmotsavam Invitation, Theerthaprasadams of Srivaru and invited him for the nine-day mega festival which is scheduled between October 7 and 15 with Garuda Seva on October 11.

 

The Honourable Minister of Endowments Sri V Srinivasa Rao, Endowments Principal Secretary Smt Vani Mohan were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి
– సి ఎం ను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్, ఈవో

తిరుమల 27 సెప్టెంబరు 2021: అక్టోబరు 7 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆహ్వానించారు.

తాడేపల్లి లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం వారు ముఖ్యమంత్రిని కలిశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. దేవాదాయశాఖ మంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి వాణి మోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది