AP CM INVITES HIS TS COUNTER PART FOR ANNUAL BTUs_ శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి

Tirumala, 23 Sep. 19: The Honourable CM of Andhra Pradesh, Sri YS Jagan Mohan Reddy, has cordially invited his Telangana counterpart Sri K Chandra Sekhara Rao for the upcoming mega religious festival in Tirumala, Srivari Annual Brahmotsavams on Monday evening.

The formal meeting was held in the Camp Office of Honourable CM of Telangana at Pragati Bhavan in Hyderabad. Along with the AP CM, Rajya Sabha MPs Sri P Mithun Reddy, Sri V Prabhakara Reddy, TTD Trust Board Chairman Sri YV Subba Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రిని ఆహ్వానించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి

తిరుపతి, 2019 సెప్టెంబరు 23: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విచ్చేయాల‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు గౌ. శ్రీ వెఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సోమ‌వారం తెలంగాణ ముఖ్య‌మంత్రి గౌ.శ్రీ‌. కె.చంద్ర‌శేఖ‌ర్‌రావును ఆహ్వానించారు. హైద‌రాబాద్‌లోని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో తెలంగాణ ముఖ్య‌మంత్రిని క‌లిసి శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల ఆహ్వాన‌ప‌త్రిక‌ను, స్వామివారి తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి, రాజ్య‌స‌భ ఎంపి శ్రీ వి.ప్ర‌భాక‌ర‌రెడ్డి, రాజంపేట ఎంపి శ్రీ పి.మిథున్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.