AP CM OFFERS PRAYERS IN TIRUMALA TEMPLE _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
TIRUMALA, 26 NOVEMBER 2026: The Honourable CM of AP Sri N Chandra Babu Naidu on Thursday offered prayers in Sri Venkateswara Swamy temple accompanied by his spouse Smt Bhuvaneshwari during his brief visit to Tirumala.
On his arrival to the main temple through the Vaikuntham Queue Complex, the CM was welcomed by the Specified Authority Chairman and the TTD EO Sri M Ravichandra along with the Additional EO Sri Ch Venkaiah Chowdary. After the traditional Isthikaphal honours, the CM paid visit to the sanctum sanctorum and offered prayers to the presiding deity.
Later at the Ranganayakula Mandapam he was offered Vedasirvachanam by the Vedic Scholars followed by the presentation of Theertha Prasadams by the EO and Additional EO.
JEOs Dr Sharath, Sri Gopinadh, District Collector Dr Venkateswar, SP Sri Subbarayudu, CVSO Sri Murali Krishna, temple DyEO Sri Bhaskar and others were present.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు
తిరుమల, 2026 నవంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గురువారం తన సతీమణి శ్రీమతి భువనేశ్వరితో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రివర్యులకు టీటీడీ సాధికారిక మండలి చైర్మన్ మరియు ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, అర్చకులు సంప్రదాయ ఇస్తికఫల్ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఈవో, అదనపు ఈవోలు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో జేఈవోలు డాక్టర్ ఎ. శరత్, శ్రీ ప్రభల గోపీనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, సీవీఎస్వో శ్రీ కేవీ మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.













