AP CS LVS GETS SRI VARI DARSHAN

Tirumala, 25 Aug 19: Andhra Pradesh Chief Secretary Sri LV Subramanyam on Sunday morning had darshan of Lord Venkateswara and sought blessings.

Later he was offered Asheervachanam by Veda pundits at the Ranganayaukala mandapam. The TTD EO Sri Anil Kumar Singhal and Tirumala Special Officer Sri AV Dharma Reddy presented Lord’s portrait and theertha Prasadam.

TTD CVSO Sri Gopinath Jetty, DyEO of Srivari temple Sri Harindranath and Peishkar Sri Loknath and other officials have also participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం

తిరుమల, 25 ఆగస్టు 2019: రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఆదివారం‌ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద‌పండితులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. ఆ త‌రువాత తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, ప్రత్యేకాధికారి శ్రీ ఎవి.ధర్మారెడ్డి అందజేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్‌ శ్రీ లోక‌నాథం, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.