AP GUV OFFERS PRAYERS _ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్

TIRUMALA, 22 OCTOBER 2023: The Honourable Governor of Andhra Pradesh Sri Abdul Naseer along with his family and entourage offered prayers in the temple of Sri Venkateswara Swamy at Tirumala on Sunday.

Earlier on his arrival at Maha Dwaram, he was received by TTD Chairman Sri Bhumana Karunakara Reddy, EO Sri AV Dharma Reddy, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore.

Later the Archakas welcomed the first citizen of the state with the traditional Isthikaphal amidst Melam.

The Governor offered prayers inside the sanctum sanctorum and was presented with Sesha Vastram.  At Ranganayakula Mandapam he was offered Vedasirvachanam.

Later he was presented with Swamivari Theerthaprasadams, Laminated photo of Srivaru, 2024 calendars and diaries of TTD.

Temple DyEO Sri Lokanatham and others were also present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI  

 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్

తిరుమల, 2023 అక్టోబ‌ర్ 22: తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్‌ గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి దర్శించుకున్నారు.

ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గౌ|| గవర్నర్‌కు టీటీడీ ఈవో ఛైర్మ‌న్ శ్రీ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, శ్రీ ఎవి. ధర్మారెడ్డి, జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

ద‌ర్శ‌నానంత‌రం రంగనాయకుల మండపంలో గౌ|| శ్రీ ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మ‌న్‌, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని, 2024 టీటీడీ క్యాలెండర్లు మరియు డైరీలు అందించారు.

ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం. విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.