TENDER FOR SUPPLY OF MILK CURDS TO APPALAYAGUNTA SRI PV TEMPLE_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు
Tirupati, 10 October 2018: The TTD has invited tenders for supply of milk and curd from Nov 1,2018 to October 31,2019 to the Sri Prasanna Venkateswara swamy temple, Appalayagunta, near Tirupati.
The tender forms could be obtained from the office of DyEO of Sri Padmavati Ammavari Temple with a DD for Rs.250 only drawn in favor of EO TTD by 2pm of October 20. The Interested parties should submit the same in a sealed cover with a DD for Rs.11,500 towards EMD on the same day before 3.30pm.
For more details about the tender, interested parties should contact the office of the DyEO at the Sri Padmavati Ammavari Temple.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాలు, పెరుగు సరఫరాకు టెండర్లు
అక్టోబరు 10, తిరుపతి 2018: టిటిడికి అనుబంధంగా ఉన్నఅప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాలకు 2018, నవంబర్ 1 నుంచి 2019, అక్టోబర్ 31వ తేదీ వరకు పాలు, పెరుగు, తమలపాకులు, అరటిపండ్లు, నిమ్మకాయలు తదితర వాటిని సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.
‘టిటిడి ఈవో, తిరుపతి’ పేరిట రూ.250/- డిడి తీసి అక్టోబర్ 20వ తేది మధ్యాహ్నం 2.00 గంటలలోపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి వారి కార్యాలయంలో టెండరు దరఖాస్తును పొందవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్ టెండర్లను తెరుస్తారు. టెండర్లలో పాల్గొనదలచిన వారు ఈఎండీ రూ.11,500 చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర వివరాలకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారివారి కార్యాలయంలో సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.