ARJITA SEVA TICKETS IN ONLINE FOR JANUARY 2023 _ డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

ARJITA SEVA TICKETS IN ONLINE FOR JANUARY 2023
TIRUMALA, 09 DECEMBER 2022: The online quota of Srivari Arjita Seva tickets for the month of January 2023 will be available for booking on December 12 by 3 pm.
 
 
The Arjitha Seva tickets include Kalyanotsavam, Unjal Seva and Sahasra Deepalankara Seva for the month of January and these tickets will be issued on a first come first serve booking basis as per the availability of tickets.
 
 
The Srivari Arjitha Seva tickets through Electronic dip registrations for the month of January will be available on December 12 from 10 am onwards and the registrations shall be done by 10 am on December 14.
 
 
Devotees are requested to make note of this information and book the darshan tickets accordingly.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  
 

డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

తిరుమల, 2022 డిసెంబర్ 09 ;2023 జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

అదేవిధంగా, 2023 జనవరి నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ డిసెంబర్ 12న ఉదయం 10 గంట‌ల‌ నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తారు.

భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.