TTD RELEASES ONLINE QUOTA OF ARJITHA SEVA TICKETS FOR THE MONTH OF OCTOBER 2019_ ఆన్‌లైన్‌లో 2019 అక్టోబర్ నెల ఆర్జిత సేవలు
Tirumala, 5 Jul. 19: TTD has released online quota of Arjitha Seva tickets for the month of October on Friday. A total of 55, 355 tickets were released out of which 9, 305 tickets were released in Online dip system.
This included:
Suprabatham – 7,180
Tomala – 110,
Archana -110,
Astadala Pada Padmaradhana – 180
Nija Paada Darshanam – 1, 725
And 46, 050 tickets in the online general category.
Vishesha puja – 1, 500
Kalyanam – 10, 450
Unjal seva – 3, 300
Arjita Brahmotsavam – 6, 050
Vasantotsavam – 11, 550
Sahasra deepalankara seva – 13, 200
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఆన్‌లైన్‌లో 2019 అక్టోబర్ నెల ఆర్జిత సేవలు
ఆన్‌లైన్‌లో అక్టోబరు నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు :
– 2019, అక్టోబరు నెల కోటాకు సంబంధించి మొత్తం 55,355 శ్రీవారి ఆర్జితసేవా ఆన్‌లైన్ టికెట్లను ఈ రోజు ఉదయం 10 గంటలకు విడుదల.
– ఆన్‌లైన్ డిప్ విధానంలో 9,305 సేవా టికెట్లు విడుదల చేస్తున్నాం. ఇందులో
సుప్రభాతం 7,180, తోమాల 110, అర్చన 110, అష్టదళపాదపద్మారాధన 180, నిజపాదదర్శనం 1,725 టికెట్లు ఉన్నాయి.
– ఆన్‌లైన్ జనరల్ కేటగిరిలో 46,050 సేవాటికెట్లు ఉన్నాయి. వీటిలో విశేషపూజ 1500, కల్యాణం 10,450, ఊంజల్‌సేవ 3,300, ఆర్జిత బ్రహ్మూెత్సవం 6,050, వసంతోత్సవం 11,550, సహస్రదీపాలంకారసేవ 13,200 టికెట్లు ఉన్నాయి.
ఆర్జితసేవా టికెట్ల నమోదు వివరాలు :
– ఆన్‌లైన్‌లో ఆర్జితసేవా టికెట్ల విడుదల : జూలై 5, ఉదయం 10 గం||లకు.
– ఎలక్ట్రానిక్ డిప్ నమోదుకు చివరి తేది : జూలై 9వ తేదీ ఉదయం 10 గం||ల వరకు.
– ఎలక్ట్రానిక్ డిప్
: జూలై 9న ఉదయం 10 నుండి 12గం||ల వరకు.
– నగదు చెల్లింపు
: జూలై 9వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల నుండి
12వ తేదీ మధ్యాహ్నం 12 గం||ల వరకు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.