ARM SURGERY EXPERT IN BIRRD ON OCTOBER 30 _ అక్టోబర్ 30న బ‌ర్డ్ లో ప్రముఖ చెయ్యి శస్త్రచికిత్స నిపుణులతో ఓపి సేవలు

TIRUPATI, 29 OCTOBER 2021: Arm Surgery experts from Hyderabad Dr B Sunil will be available to attend to the needy patients in BIRRD hospital in Tirupati on Saturday.

According to the Special Officer of BIRRD Dr Reddeppa Reddy, the patients with arm related ailments shall utilize the expert services on October 30 between 8am till 2pm.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబర్ 30న బ‌ర్డ్ లో ప్రముఖ చెయ్యి శస్త్రచికిత్స నిపుణులతో ఓపి సేవలు

తిరుపతి 2021 అక్టోబర్ 29: అక్టోబర్ 30న బర్డ్ ఆసుపత్రిలో హైదరాబాద్ కు చెందిన ప్రముఖ చెయ్యి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ బి.సునీల్ అందుబాటులో ఉంటారని బర్డ్ ఆసుపత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది