AUCTION CUM TENDER OF UNUSED WATCHES ON MAR 1_ మార్చి 1, 15వ తేదీల్లో టిటిడిలో వినియోగంలో లేని వాచీల టెండర్ కమ్ వేలం
Tirumala, 20 February 2018: TTD plans to tender cum auction of unsued watches on March 1 and 15 in two lots of 3270 and 4189 numbers.
Interested persons could obtain tender schedules from the office of TTD marketing department, General Manager (Auctions) for payment of Rs.224 and those who wish to participate in the auction-tender should submit a DD for Rs.1000 drawn in the name of Executive Officer, TTD.
For more deails Pl contact the office of TTD marketing department ,General Manager (Auctions) on phone number 0877-22644429 and 4221 log into news.tirumala.org site.
ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
మార్చి 1, 15వ తేదీల్లో టిటిడిలో వినియోగంలో లేని వాచీల టెండర్ కమ్ వేలం
ఫిబ్రవరి 20, తిరుపతి, 2018: టిటిడిలో వినియోగంలో లేని వాచీలను మార్చి 1, 15వ తేదీల్లో రెండు దశల్లో టెండర్ కమ్ వేలం వేయనున్నారు. మొదటి దశలో 3,270, రెండో దశలో 4,189 వాచీలను వేలానికి సిద్ధంగా ఉంచారు.
టిటిడి మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయంలో రూ.224/- చెల్లించి టెండర్ షెడ్యూల్ పొందొచ్చు. టెండర్‌లో పాల్గొనదలిచినవారు ”కార్యనిర్వహణాధికారి, టిటిడి” పేరిట రూ.1000/- డిడి తీసి ఇఎండిగా సమర్పించాలి.
ఇతర వివరాల కోసం టిటిడి మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429, 4221 నంబర్లలోగానీ, news.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.