AUCTION OF FURNITURE SCRAP AT TTD KALYANA MANDAPAM_ టిటిడి కల్యాణమండపాల్లో ఫర్నీచర్‌ స్క్రాప్‌ వేలం

Tirupati, 23 January 2018: Furniture scrap material comprising of old folding furniture, plastic chairs etc at the TTD Kalyana mandapams of West Godavari and East Godavari districts are put for open auctioning.

Interested parties should participate in the open auctions on January 29 by 1PM at Tadepalligudem (West Godavari), February 1 at Nandalur, Feb 5 at Amalapuram TTD Kalyana mandapams. For more details they are also requested to approach the Office of Deputy Executive Engineer at TTD Kalyana Mandapams of Dasavayapet at Rajanmundry and also contact 0866-2476322.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి కల్యాణమండపాల్లో ఫర్నీచర్‌ స్క్రాప్‌ వేలం

తిరుపతి, 2018 జనవరి 23: తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో గల టిటిడి కల్యాణమండపాల్లో ఫర్నీచర్‌ స్క్రాప్‌ను బహిరంగ వేలం వేయనున్నారు. ఇందులో ఓల్డ్‌ ఫోల్డింగ్‌ ఛైర్స్‌ ఫర్నీచర్‌, ప్లాస్టిక్‌ కుర్చీలు, కొయ్య ఫర్నీచర్‌ స్క్రాప్‌ ఉన్నాయి.

ఇందుకోసం జనవరి 29న తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 1న ఏలూరు, ఫిబ్రవరి 5న అమలాపురంలోని టిటిడి కల్యాణమండపాల్లో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం జరుగనుంది. పూర్తి సమాచారం కోసం రాజమండ్రి, దానవాయిపేటలోని టిటిడి కల్యాణమండపంలో గల డెప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ కార్యాలయాన్ని సంప్రదించగలరు. అదేవిధంగా 0866-2476322 నంబరును కార్యాలయ వేళల్లో సంప్రదించవచ్చు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.