నవంబరు 6 నుండి 10వ తేదీ వరకు వస్త్రాలు ఈ వేలం
నవంబరు 6 నుండి 10వ తేదీ వరకు వస్త్రాలు ఈ వేలం
తిరుపతి, 2017 నవంబరు 02: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, నాప్కిన్లు తదితర పలురకాల వస్త్రాలు 374 లాట్లకు విశాఖపట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి. లిమిటెడ్ వారు నవంబరు 6 నుండి 10వ తేదీ వరకు ఈ వేలం వేయనున్నారు.
ఇతర వివరాలకు విశాఖపట్నంకు చెందిన ఎమ్.ఎస్.టి.సి.లిమిటెడ్ వేలం విభాగాన్ని 0844-226429 నంబరులో కార్యాలయం వేళల్లో, వెబ్‌సైట్ www.tirumala.org / www.mstcecommerce.com / www.mstcindia.co.in ను సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది