VALMIKIPURAM PAVITROTSAVAMS CONCLUDES _ పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు
పూర్ణాహుతితో ముగిసిన వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పవిత్రోత్సవాలు తిరుపతి, 2019 అక్టోబరు 14: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో మూడు రోజులపాటు జరిగిన పవిత్రోత్సవాలు సోమవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్వామివారిని ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 6 గంటలకు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్షణ, అభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వైభవంగా […]
