శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా జ్యేష్టాభిషేకం తిరుపతి, జూలై 19, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో రెండో రోజైన శుక్రవారం జ్యేష్టాభి షేకం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి భక్తులకు విశ్వరూప దర్శనం కల్పించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు కల్యాణమండపంలోకి వేంచేపు చేశారు. అక్కడ శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. అనంతరం […]
