PROCESSION OF GARUDA VAHANAM _ తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
Processional deity of Lord Malayappaswamy is taken out in a procession atop GARUDA VAHANAM around four mada streets at Tirumala on Monday evening in connection with Pournami. తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ తిరుమల, జూలై 22, 2013: తిరుమలలో సోమవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా రాత్రి 7.00 నుండి రాత్రి 9.00 గంటల నడుమ సర్వాలంకారభూషితుడైన శ్రీ మలయప్పస్వామి తనకు అత్యంత ప్రియమైన గరుడ […]
