ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతి
ఘనంగా శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతి తిరుపతి, సెప్టెంబరు 10, 2013: తితిదేలో శాసన అధ్యయనకారుడిగా పనిచేసి శ్రీవారి వైభవాన్ని, చరిత్రను యావత్ ప్రపంచానికి అందించిన శ్రీ సాధు సుబ్రమణ్యశాస్త్రి 33వ వర్ధంతిని మంగళవారం తిరుపతిలోని శ్వేత భవనంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఉదయం 10.00 గంటలకు శ్వేత భవనం ముందున్న సుబ్రమణ్యశాస్త్రి కాంస్య విగ్రహానికి తితిదే అధికారులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై తితిదే సివిఎస్వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్ మాట్లాడుతూ […]
