రద్దీ ఏర్పాట్లపై తి.తి.దే సిబ్బందికి ఛైర్మెన్ కితాబు
రద్దీ ఏర్పాట్లపై తి.తి.దే సిబ్బందికి ఛైర్మెన్ కితాబుతిరుమల, 9 జూన్ 2013: తిరుమలలో గత 5 రోజులుగా విపరీతంగా పెరిగిన రద్దీ దృష్ట్యా తి.తి.దే భక్తజన సందోహానికి నిరంతరాయంగా చేసిన ఆహార, త్రాగునీరు, అల్పాహార, క్షీర తదితర ఏర్పాట్లకు తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు తి.తి.దే సిబ్బందిని ప్రశంసించారు. వేసవి సెలవులు మరికొన్ని రోజులలో ముగియనుండడంతో తిరుమల గత కొన్ని రోజులుగా భక్తజన ప్రవాహాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో రూ.300/-, రూ.50/-, సర్వదర్శనం, కాలిబాట భక్తుల […]
