ఫిబ్రవరి 19 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు
ఫిబ్రవరి 19 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలుతిరుపతి, ఫిబ్రవరి 18, 2013 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం నుండి ఏడు రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి 8.00 గంటల వరకు స్వామివారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.మొదటిరోజైన ఫిబ్రవరి 19వ తేదీ మంగళవారం శ్రీ కోదండరామస్వామి, 20వ తేదీ బుధవారం శ్రీ […]
