ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేది వరకు హైద్రాబాద్లో శ్రీనివాస కల్యాణాలు
ఫిబ్రవరి 24 నుండి మార్చి 4వ తేది వరకు హైద్రాబాద్లో శ్రీనివాస కల్యాణాలుతిరుపతి, ఫిబ్రవరి 21, 2013: తితిదే శ్రీ కల్యాణోత్సవం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఫబ్రవరి 24వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు జంటనగరాలైన హైద్రాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రారతాలల్లో ఎనిమిది చోట్ల శ్రీనివాస కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు తితిదే రాష్ట్రంలోనే గాక దేశవిదేశాలో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24వ తేది […]
