రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు
రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు తిరుపతి, మార్చి-31, 2009: వినికిడి లోపం గల శిశువును గుర్తించి వారికి మాటలు వచ్చే విధంగా చేయడానికిగాను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక మెడికల్ క్యాంపులు నిర్వహించనున్నట్లు తితిదే కార్యనిర్వహణాధికారి డా.కె.వి.రమణాచారి అన్నారు. మంగళవారం ఉదయం స్థానిక పాత ప్రసూతి అసుపత్రిలో ఏర్పాటు చేసిన శ్రవణం ప్రాజెక్ట్ నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇ.ఓ. మాట్లాడుతూ మానవ సేవే మాధవసేవ అను ఉద్దేశ్యంతో తితి దేవస్థానములు అనేక సమాజహిత కార్యక్రామాలు చేస్తున్నదని […]
