సచివాలయంలో నిర్వహించిన తిరుమల తిరుపతి దేవస్ధానంపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
టీటీడీ సేవలు, సౌకర్యాల్లో 100 శాతం మార్పు కనిపించాలి తిరుమలలో సేవలు బాగుంటే ప్రభుత్వానికీ మంచి పేరు వస్తుంది అభివృద్ది పనుల పేరుతో డబ్బులు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దు టీటీడీలో మనం ధర్మకర్తలం, నిమిత్తమాత్రులం వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా టీటీడీని తీర్చిదిద్దాలి అనుభవజ్ఞుల పేరుతో అవసరం లేకపోయినా పాతవారిని ఇంకా కొనసాగించ వద్దు త్వరలో JEO, CVSO, SVBC చైర్మన్, BIRRD డైరెక్టర్ల నియామకం ప్రక్షాళన వందశాతం జరగాల్సిందే…ఏ స్ధాయిలోనూ మినహాయింపులు లేవు అలిపిరిలో […]
