AUTO DONATION TO TTD _ టీటీడీకి ఆటో విరాళం

Tirumala,14, November 2022: Devotee from SPS Nellore district, Sri Purnachand, managing partner of  M/s Vision Automobiles, on Monday donated an Ape Classic 435CC ( diesel) auto to TTD

He presented the auto keys to the Srivari temple DyEO Sri Ramesh Babu in front of the temple.

TTD transport DE Sri Janakirami Reddy and others were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

టీటీడీకి ఆటో విరాళం

తిరుమల, 2022 న‌వంబ‌రు 14 ; తిరుమల శ్రీవారికి సోమ‌వారం నెల్లూరుకు చెందిన విజ‌న్ ఆటో మొబైల్స్ మేనేజింగ్ పార్ట‌న‌ర్ శ్రీ పూర్ణ‌చంద్‌ రూ.3.06 లక్షల విలువైన అపే క్లాసిక్ 435సిసి (డిజిల్‌) ఆటోను అందజేశారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో దాత ఈ మేరకు ఆటో తాళాలను శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబుకు అందజేశారు.

ఈ కార్య‌క్రంలో తిరుమ‌ల టీటీడీ ట్రాన్స్‌పోర్టు డిఐ శ్రీ జాన‌కిరామి రెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.