SUSPENSION OF SRIVARI DARSHAN TO PILGRIMS EXTENDED TILL MAY 3 _ మే 3 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల పొడిగింపు
Tirumala, 14 Apr. 20: In view of the government decision of lockdown to contain the spread of Corona Covid 19 virus till May 3, the TTD has decided to continue the suspension of the Srivari darshan at Srivari temple for pilgrims till that date.
It may be recalled that over the instructions of Government, TTD had imposed a total suspension of Srivari darshan for pilgrims in Tirumala temple till April 14.
As a result, all kainkaryams will continue to be performed in the Temples as per the agamas in Ekantam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
మే 3 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల పొడిగింపు
తిరుమల, 2020 ఏప్రిల్ 14: కరోనా కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం నిలుపుదల నిర్ణయాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించడమైనది. శ్రీవారి ఆలయంలో ఆగమశాస్త్రం ప్రకారం కైంకర్యాలన్నీ ఏకాంతంగా కొనసాగుతాయి.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇదివరకే ఏప్రిల్ 14వ తేదీ వరకు శ్రీవారి దర్శనాన్ని నిలుపుదల చేసిన విషయం విదితమే.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.