ఆగస్టు 1వ తేదీ నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో ఒపి సేవలు రద్ధు
ఆగస్టు 1వ తేదీ నుండి ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిలో ఒపి సేవలు రద్ధు
తిరుపతి, 2020 ఆగస్టు 01: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద వైద్య శాలలో ఆగస్టు 1వ తేదీ శనివారం నుండి ఒపి సేవలు రద్ధు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్వీ ఆయుర్వేద ఆసుపత్రిని కోవిడ్ ట్రయేజ్ కేంద్రంగా మార్చడమైనది. కావున ఈ విషయాన్ని రోగులు గమనించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.