e-AUCTION OF HUMAN HAIR HELD _ తలనీలాల ఇ- వేలం
TIRUMALA, 24 NOVEMBER 2022: TTD has made a revenue of Rs. 47.92 crores out of the e-Auction of human hair on Thursday.
According to GM Auctions Sri Krishna Reddy, a total of 21,100 kilos of all varieties of human hair were bid in the e-auction which fetched TTD a revenue of nearly Rs.48crores.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
తలనీలాల ఇ- వేలం
తిరుమల, 2022 నవంబరు 24: తలనీలాల ఇ-వేలం ద్వారా గురువారం టిటిడికి రూ.47.92 కోట్ల ఆదాయం లభించింది.
మొత్తం 21,100 కిలోల తలనీలాలను వేలంలో ఉంచగా ఈ మేరకు ఆదాయం లభించినట్టు వేలం విభాగం జనరల్ మేనేజర్ శ్రీ కృష్ణారెడ్డి తెలిపారు.
టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.