AVULAPALLE BRAHMOTSAVAMS _ ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు ఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
Tirupati, 10 February 2023:The annual brahmotsavams in the TTD taken over the temple at Somala mandal in Avulapalle village, Sri Prasanna Venkateswara Swamy temple, will be observed between February 28 to March 9.
The Ankurarpanam for the mega fete will be performed on February 27.
The important days include Dhwajarohanam on February 28, Garuda Vahanam on March 5, Rathotsavam on March 5, Tirumangai Alwar Dopu Utsavam on March 7, Vasanthotsavam, Chakra Snanam and Dhwajavarohanam on March 8 and Sayanptsavam on March 9.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు ఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 10 ఫిబ్రవరి 2023 ; ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు ఆవులపల్లె శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
టీటీడీ ఆధీనంలోకి తీసుకున్న సోమల మండలం ఆవులపల్లెలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 9వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 27న అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం, రాత్రి పలు వాహనాలపై స్వామివారు విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
వాహనసేవల వివరాలు :
28-02-2023 – ధ్వజారోహణం – సూర్యప్రభ వాహనం
01-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – హనుమంత వాహనం
02-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – సింహ వాహనం
03-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – శేషవాహనం
04-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – మోహినీ ఉత్సవం, గజ వాహనం
05-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – కల్యాణోత్సవం, గరుడసేవ
06-03-2023 – ప్రాతఃకాల ఉత్సవం – రథోత్సవం, డోలోత్సవం
07-03-2023 – అశ్వ వాహనం, పార్వేట ఉత్సవం – డోపు ఉత్సవం (తిరుమంగై ఆళ్వార్)
08-03-2023 – వసంతోత్సవం, చక్రస్నానం – హంస వాహనం, ధ్వజావరోహణం.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.